దిశా పటాని ని చూస్తే క్రియేటర్ బ్రహ్మకే కన్నుకుట్టేనేమో. ఆయనకు కూడా చెమటలు పట్టించేలా ఆమె పరువాలు ఉన్నాయి. తన లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. షార్ట్ ఫ్రాక్, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి టెంప్టింగ్ ఫోజులతో చంపేసింది అమ్మడు. నిలువెత్తు పోతపోసినట్లున్న అందాలకు తోడు కవ్వించే ఆ హొయలు, సొగలు నిద్రలేకుండా చేస్తున్నాయి. యువతను పిచ్చవాళ్లను చేసే డ్రగ్ కంటే ప్రమాదంగా దిశా గ్లామర్ ఉంది. ఆల్కహాల్ కంటే, స్మోకింగ్ కంటే దిశా అందాలు చూడడమే హానికరం. అంతలా మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. తన లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన వీడియో దిశా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇక ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.
So Hot
Stunner @DishPatani #DishaPatani #FilmfareAwards2022 #dishapatanihot pic.twitter.com/7hW7rHutGv
— Disha Patani Fan Club (@satyam20157) August 31, 2022