మేకప్ లేకుండా నటించడానికి భయమేసిందని హీరోయిన్ హ్యూమాఖురేషి అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాణి వెబ్ సిరీస్ సీజన్ 2లో తాను ముఖ్యమంత్రిగా హుందాతనమైన పాత్రలో కనిపించానని చెప్పారు. అయితే సీజన్-1లో సాధారణ స్త్రీలా రబ్బరు చెప్పులు వేసుకుని, పాత సింథటిక్ చీర బొడ్లో దోపుకుని కనిపించినట్లు పేర్కొన్నారు. ఈ పాత్ర ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించిందన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa