బిగ్ బాస్6 షోపై సింగర్ స్మిత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బిగ్బాస్ తనకు అస్సలు నచ్చని షో అని తెలిపారు. ఆ షోలోకి వెళ్లే అవకాశం వచ్చినా పొరపాటున కూడా వెళ్లనని తెలిపారు. కొందరిని ఒక చోట పెట్టి తన్నుకోమని చెప్పి టీఆర్పీలు తెచ్చుకోవడం తప్పని అన్నారు. తరకు ఇష్టమైన కొందరు షోలో ఉండటం వల్ల బిగ్ బాస్6 గురించి ఎక్కువగా మాట్లాడనని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa