సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా నటించిన సినిమా '7 డేస్ 6 నైట్స్'. ఈ సినిమాలో మెహర్ చాహల్, కృతిక శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 24న విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'ఆహా' లో సెప్టెంబర్ 9న నుండి స్ట్రీమింగ్ కానుంది.