అతిలోక సుందరి జాన్వీ కపూర్.. సోషల్ మీడియా వాడకం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అందాల విస్పోటనం గురించి అంతే. ఎక్కడ తగ్గేదెలే అంటూ ఇంటర్నెట్‌లో దుమారం సృష్టిస్తుందీ హాట్ బ్యూటీ.
జాన్వీ కపూర్ గ్లామర్ ఫోటోల కోసం కోట్లాది మంది వెయిట్ చేస్తుంటారు. ఆమె చేసే ప్రతి మూవ్ మెంట్ వారికి తెలియాల్సిందే. అంతగా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు, సినిమా అప్‌డేట్లు, తన రెగ్యూలర్ యాక్టివిటీస్ పంచుకుంటుంది. దీంతో ఆమె ఫాలోవర్స్ కూడా అదే స్థాయిలో వెయిట్ చేస్తుంటారు. ఆతృతగా ఉంటారు. బట్టర్‌ఫ్లై లాంటి బ్రా ధరించి హోయలు పోయింది జాన్వీ. అందాల విస్పోటనానికి సరైనా నిదర్శనంగా నిలిచే పోజులిస్తూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. హాట్ థై, క్లీవేజ్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది జాన్వీ. తన ఘాటైన అందాలతో నెటిజన్లకి విందు వడ్డించింది. దీంతో ఇప్పుడు ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.