ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు 'ఆహా'లో స్ట్రీమింగ్ కాబోతున్న "7డేస్ 6నైట్స్"

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 09:42 PM

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారి చేసిన రెండవ చిత్రం "7డేస్ 6నైట్స్". ఇందులో ఎమ్మెస్ తనయుడు సుమంత్ అశ్విన్, కొత్త నటీనటులు మెహర్ చాహల్, రోహన్, కృత్తికా శెట్టి కీలకపాత్రలు పోషించారు.
జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా లేటెస్ట్ గా డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. రేపటి నుండి "ఆహా" లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.
ఎమ్మెస్ రాజు సొంత బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ , రజనీకాంత్  నిర్మించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa