ప్రముఖ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీజావేద్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయానని తెలిపింది. గత 8 ఏళ్లుగా తాను ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని, తన అప్పులు తీరడం లేదని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు కూడా తన వద్ద డబ్బులు లేవని, బిగ్ బాస్ లో మంచి బట్టలు వేసుకోవడం కోసం ఇంకొంత అప్పు చేయాల్సి వచ్చిందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa