హీరోయిన్ సమంత గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఆమె చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు రాగా ఆమె మేనేజర్ దానిని ఖండించారు. తాజాగా సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో సమంత ప్రత్యేక పూజలు చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫోటోలలో సమంత కొంచెం భిన్నమైన లుక్ లో కనిపించడంతో సమంత లుక్ పూర్తిగా మారిపోయిందని, నెటిజన్లు ఆమెకు ఏమైందంటూ కామెంట్లు చేస్తున్నారు.
![]() |
![]() |