మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో 'RC15' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కియారా అధ్వాని హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఎస్.జే. సూర్య నటిస్తునట్టు చిత్ర బృందం తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.