ఐశ్వర్య రాజేష్ ఈ పేరు తెలియన వారుండరు ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు కన్నా తమిళ ఇండస్ట్రీలోనే ఎక్కువగా రాణిస్తోంది. పాత్ర ఏదైనా సరే బెటర్ ఫెర్ఫామెన్స్ ఇవ్వడంలో ఐశ్వర్యా రాజేష్ కు పేరుంది. మంచి పాత్ర దొరకాలే కానీ తన నటనతో ఇరగదీస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య తన గ్లామర్ తో మత్తెక్కిస్తోంది. చీర కట్టులో వావ్ అనిపించేలా ఉంది. ఐశ్వర్య అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చీర కట్టులో తన సోయగాలను చూసి మైమరచిపోతున్నారు.
#aishwaryarajesh pic.twitter.com/wmWAWX4IJc
— Only Heroines (@OnlyHeroines) September 11, 2022