ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గేదెలే అంటూ.. 6 అవార్డులు గెలుచుకున్న పుష్ప మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 11, 2022, 10:32 PM

సుకుమార్ డైరెక్షన్ లో అల్లుఅర్జున్ నటించిన 'పుష్ప' సినిమాకు సైమా అవార్డ్స్‌-2022 లో 6 అవార్డులొచ్చాయి. ఈ సినిమా మొత్తం 12 కేటగిరీల్లో నామినేషన్లు దక్కించుకుంది. 6 కేటగిరీల్లో అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ లిరిసిస్ట్ విభాగాల్లో అవార్డులొచ్చాయి. ఈ అవార్డుల వేడుక బెంగళూరులో శనివారం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa