బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్ చీరకట్టులోనూ అసలైన గ్లామర్ షోతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. స్లీవ్ లెస్ క్రిస్ క్రాస్ బ్లౌజ్ లో ఎద అందాలను చూపిస్తూ కవ్వించేలా ఫొటోలకు పోజులిచ్చింది. హీరోయిన్ శ్రద్ధా దాస్ వరుసగా బోల్డ్ ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అందాల ఆరబోతలో కొత్తదనం చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. నాజుకూ అందాలను కెమెరాలో బంధిస్తూ నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది.
గత కొద్ది రోజులుగా గ్యాప్ ఇవ్వకుండా శ్రద్ధా ఫొటోషూట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. మరింతగా గ్లామర్ షోతో చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను ఇంటర్నెట్ లో తన అభిమానులతో పంచుకుంది.లేటెస్ట్ గా శ్రద్ధా ధాస్ పంచుకున్న పొటోలు చూడటానికి ట్రెడిషన్ గా కనిపిస్తున్నా.. శ్రద్ధా ఇచ్చిన పోజులు, ఆమె యవ్వారం మాత్రం గ్లామర్ షోకు కేరాఫ్ అనిపిస్తోంది. స్కిన్ షోలో ఏమాత్రం వెనకాడని ఈ బ్యూటీ తాజా ఫొటోషూట్ లోనూ టాప్ గ్లామర్ ను విందు చేసింది.
తాజాగా శ్రద్ధా పోస్ట్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.హాట్ భామా, హీరోయిన్ శ్రద్ధా దాస్ గ్లామర్ షోతో ఇలా ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కావాలనే కొంగును జారవిడుస్తూ క్లీన్ క్లీవేజ్ చూపిస్తూ రెచ్చగొడుతోంది. నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది. చిలిపిగా నవ్వుతూ యువతను కలవరపెడుతోంది.టాప్ టు బాటమ్ అందాల విందు చేస్తూ కుర్రాళ్లనే టార్గెట్ చేస్తూ తన వలలే పడేలా ఫొటోషూట్లు చేస్తుంది. ఈ బ్యూటీ ఎక్కువగా చీరకట్టులో తన అభిమానులకు దర్శనమిస్తూ ఉంటుంది. అయితే చాలా సెక్సీగా చీరను కడుతూ అందాలను ప్రదర్శిస్తోంది.
రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ నెట్టింట రచ్చ చేస్తోంది. మత్తెక్కించే పరువాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ మంటలు రేపుతోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో యువతను రెచ్చగొడుతోంది. మరోవైపు తన నటించిన చిత్రం ‘అర్థం’ (Arrtham) కోసం ఇలా ఫొటోషూట్లు చేస్తోంది. ఈ థ్రిల్లర్ ఫిల్మ్ లో శ్రద్ధా ప్రధాన పాత్రలో నటించింది. గతంలో గ్లామర్ రోల్స్ కే పరితమైన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది. ఈ మూవీ విడుదలకు సిద్ధమవడంతో యూనిట్ తో పాటు శ్రద్ధా కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.