మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోని.ఈ మూవీ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి డిస్కో రాజా టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నాడు. ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్, ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ మూవీకి ఈ నెల 13వ తేదిన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa