అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం తన మూడో చిత్రం మిస్టర్ మజ్నులో నటిస్తున్నాడు. తొలి ప్రేమ తో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకుడు. దీపావళి శుభాకాంక్షలతో చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. ఇందులో అఖిల్ కొత్తగా కనిపిస్తున్నాడు.ఇక ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.. ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలకృష్ణ ఎన్టీఆర్ కథనాయకుడు, రామ్ చరణ్ వినయ విధేయ రామ లైన్ లో ఉన్నాయి.. తాజాగా ఈ పోటీలో అఖిల్ కూడా చేరాడు.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక.వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa