ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ ఫస్ట్ లుక్ ను ఈ నెల 26న, టీజర్‌ను దసరా కానుకగా అక్టోబర్ 3న అయోధ్యలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అదే నెల నుంచే ప్రమోషన్స్ ప్రారంభిస్తారని సమాచారం. దీంతో ట్విటర్‌లో #Adipurush ట్రెండింగ్ అవుతోంది. కాగా, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa