బెంగుళూరులో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా 2022) ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ మోస్ట్ పాపులర్ హిందీ యాక్టర్ అవార్డును పొందారు. హీరోతో అభిమానులు సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఆ సమయంలో రణ్ వీర్ ను బాడీగార్డ్ చెంపదెబ్బ కొట్టారు. పొరపాటున జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa