కొత్త దర్శకుడు రామకృష్ణ పరమహంస తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "లెహరాయి". ఇందులో రంజిత్ సోమ్ని, సౌమ్య మీనన్ జంటగా నటించారు.
లేటెస్ట్ గా ఈ రోజు ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. విభిన్న ప్రేమకథతో, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 14న విడుదల కాబోతుంది.
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో, మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతం అందిస్తున్నారు.