ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘క‌వ‌చం’ మూవీ టీజ‌ర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 12, 2018, 05:08 PM

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కవచం. కాజల్‌ అగర్వాల్‌, మెహరీన్‌ కథానాయికలు. శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకత్వంలో వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ సొంటినేని నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవ‌లే చిత్ర నిర్మాతలు విడుదలచేశారు. తొలిసారి పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఇక తాజాగా ఈ మూవీ టీజ‌ర్ ను కొద్ది సేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది.యాక్ష‌న్ మ‌సాలాతో టీజ‌ర్ ను క‌ట్ చేశారు..మీరూ ఈ టీజ‌ర్ ను చూడండి. .థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, హర్షవర్దన్‌ రానే, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్‌ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌, ఆర్ట్‌: చిన్నా, సహ నిర్మాత: చాగంటి సంతయ్య,


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa