ఈ వారం కొన్ని సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. డిస్నీ+హాట్‌స్టార్ లో విక్రాంత్ రోణా, సోనీ లివ్ లో రామారావు ఆన్ డ్యూటీ, నెట్ ఫ్లిక్స్ లో జోగి, అమెజాన్ ప్రైమ్ లో విరుమన్ (తమిళ్), గుడ్ నైట్ మమ్మీ (ఇంగ్లీష్), జీ5 లో విక్రమ్, ఆహాలో కిరోసిన్, మోసగాళ్లు, నెట్‌ఫ్లిక్స్ లో ది బ్రేవ్ వన్స్, ఫేట్: ది వింక్స్ సాగా: సిరీస్2, లవ్ ఈజ్ బ్లైండ్: సిరీస్-2 స్ట్రీమింగ్ అవుతున్నాయి.