బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల కుంభకోణం కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం సెప్టెంబర్ 19 (సోమవారం) ఉదయం 11 గంటలకు ఆర్థిక నేరాల విభాగం ఎదుట హాజరుకావాలని హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa