హీరో సత్యదేవ్ కొత్త సినిమా ఈరోజు ప్రకటించారు. ఈ సినిమాకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమాని ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పై బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa