`రెడ్` చిత్రంతో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది మాళవిక శర్మ. అందాల విందులో తనకు తానేసాటి అని నిరూపించుకున్న ఈ సెక్సీ భామ చాలా గ్యాప్ తర్వాత నయా అందాల విందుకి సిద్ధమైంది. మాళవిక శర్మ గ్లామర్ డోస్ పెంచింది. గ్లామర్‌పరంగా తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటుంది. తాజాగా మాళవిక శర్మ హాట్ అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. దీంతో వరుసగా రెండు సినిమాలు పరాజయం చెందడంతో ఈబ్యూటీని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అప్పటి నుంచి అడపాదడపా గ్లామర్ ఫోటోలతో మెరుస్తుంది మాళవిక. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేసింది.
Seeing red!♥️#MalvikaSharma @ImMalvikaSharma #jsolutions pic.twitter.com/0dCJeor4aP
— J SOLUTIONS MEDIA®️ (@jsolu_tions) September 18, 2022