బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఈసారి పురుష గైనకాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. తన తొలి చిత్రం ‘విక్కీ డోనర్’లో స్పెర్మ్ దాతగా నటించిన ఖురానా ఆ తర్వాత ‘దమ్ లగా కే హైసా’, ‘అంధాధున్’, ‘బదాయి హో’, ‘డ్రీమ్ గర్ల్’, ‘బాలా’ వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డాక్టర్ జీ అనే ఈ సినిమా అక్టోబర్ 14న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa