పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చి బాక్సా ఫీస్ వద్ద బోల్తా పడ్డ 'లైగర్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ డిజిటల్ రైటు డిస్నీ+హాట్ స్టార్ కొనుగోలు చేయగా.. ఈ నెల 22 నుంచి స్టీమింగ్ కానుంది. అయితే ముందుగా ఈ సినిమాను విడుదలైన 50 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ భావించగా.. ఫ్లాప్ కావడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa