బుల్లితెర వ్యాఖ్యాత, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ లాస్య తన అభిమానులకు శుభవార్తను చెప్పింది. ఇప్పటికే ఒక బాబుకు తల్లైన లాస్య త్వరలోనే మరో బిడ్డకు తల్లిని కాబోతున్నానంటూ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది.
యాంకర్ గా బాగా ఫేమ్ లో ఉన్నప్పుడే మంజునాధ్ ను ప్రేమించి పెళ్లాడిన లాస్యను దక్ష్ అనే ఐదేళ్ల బాబు ఉన్నాడు. లేటెస్ట్ గా లాస్య సెకండ్ టైం ప్రెగ్నన్ట్ అని తెలుసుకున్న సన్నిహితులు, అభిమానులు ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలను తెలుపుతున్నారు.