ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ డిబట్ "గంగోత్రి" లో జూనియర్ గంగోత్రిగా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆమె డెబ్యూ మూవీ మసూద. తదుపరి కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ లో కావ్య హీరోయిన్ గా నటిస్తుంది. లేటెస్ట్ గా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటింది. MP సంతోష్ గారు ఇనీషియేటివ్ తీసుకుని మొదలెట్టిన ఈ కార్యక్రమాన్ని మరిన్ని మొక్కలు నాటి మనమందరం ముందుకు తీసుకువెళ్లాలి అని కావ్య పేర్కొన్నారు.