పుష్ఫ2 సినిమా షూటింగ్ అల్లు స్టూడియోలో జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై పుష్ఫ టీమ్ క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ సిటీ ఔట్ స్కర్ట్స్‌లో అల్లూ స్టూడియోస్ భారీ స్థాయిలో నిర్మితమైందని, అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ స్టూడియో ఓపెనింగ్ ఉంటుందని తెలిపింది. ఇందులోనే పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని వస్తున్న ప్రచారం తప్పని, అందులో వాస్తవం లేదని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa