పరమేశ్వర్ హీరవాల్, సునీత సద్గురు, కళ్యాణ్ విట్టపు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరాం కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం "దారి". ఈ సినిమాకు రైటర్ మరియు డైరెక్టర్ U. సుహాస్ బాబు.
అక్టోబర్ నెల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ నుండి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం నాలుగింటికి దారి థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది.
ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నరేష్ మామిళ్లపల్లి, మోహన్, రాజా కిషన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.