ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగపతిబాబు, అనసూయల "సింబా" థీమ్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 06:00 PM

టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "సింబా". ఇందులో అనసూయ భరద్వాజ్, సీనియర్ హీరోయిన్ గౌతమి గారు, వసిష్ఠ సింహ, శ్రీనాధ్ మాగంటి కీలకపాత్రలు పోషిస్తున్నారు.



మురళి మనోహర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుండి కొంచెంసేపటి క్రితమే థీమ్ సాంగ్ విడుదలైంది. తందనాన అనే ఈ పాట సీరియస్ అండ్ ఇంటెన్స్ నోట్ లో సాగుతుంది. ఈ పాటను యదు కృష్ణన్ ఆలపించగా, అన్నమయ్య లిరిక్స్ అందించారు.
సంపత్ నంది, రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa