ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"విక్రంవేద"ల సందడి రేపటి నుండే థియేటర్లలో ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 06:29 PM

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ "విక్రంవేద". కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్రంవేద కు ఈ సినిమా అఫీషియల్ హిందీ రీమేక్. తమిళంలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన పుష్కర్ గాయత్రీలే హిందీలో కూడా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.



రాధికా  ఆప్టే, రోహిత్ సరఫ్, షరీబ్ హష్మీ మరియు యోగితా బిహాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ రేపే థియేటర్లలో విడుదల కాబోతుంది. ఉత్తరాదిన ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. "లైగర్" ఇస్తుందనుకున్న మాస్ యాక్షన్ ఈ సినిమా అయినా ఇస్తుందని హిందీ జనాలు వేకళ్ళతో ఈ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa