ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ హీరోతో చందూ మొండేటి నెక్స్ట్ మూవీ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 07:06 PM

ఇటీవల విడుదలైన "కార్తికేయ 2" ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తరాదిన ఈ సినిమా పెద్ద దుమారమే రేపింది. ఉత్తరాది జనాల విశేష ఆదరణను నోచుకుంది ఈ సినిమా.
పోతే, ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేసాడని తెలుసు కదా. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చందూ బిగ్ బాలీవుడ్ హీరోను రంగంలోకి దింపాలని చూస్తున్నారట. ఆ సినిమాకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేస్తారట. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa