ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమా నుంచి శుక్రవారం ఉదయం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రభాస్ బాణం వేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 2న సాయంత్రం 7:11 గంటలకు సినిమా టీజర్ ను అయోధ్యలో సరయు నది తీరాన విడుదల చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో జానకి పాత్రలో కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
|| Aarambh ||
Join us as we embark on a magical journey On the Sarayu River Bank in Ayodhya, UP! #AdipurushInAyodhya
Unveil the first poster and teaser of our film with us on Oct. 2 at 7:11 PM! #AdipurushTeaser #Adipurush releases IN THEATRES on January 12, 2023 pic.twitter.com/dxEOA2zhAI
— Om Raut (@omraut) September 30, 2022