నేషనల్ క్రష్ రష్మిక మండన్నా ... ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో వరస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతుంది. ఆమె డెబ్యూ మూవీ "గుడ్ బై" అక్టోబర్ ఏడవ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీగా ఉంది.
ఈ నేపథ్యంలో రష్మిక బాలీవుడ్ లో వరస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ, తన తొలి సినిమాను వీలైనంత ఎక్కువగా ప్రోమోట్ చేసుకుంటుంది. ఆల్రెడీ పుష్ప సినిమాలో శ్రీవల్లిగా బాలీవుడ్ లో స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ సంపాదించిన రష్మిక ఈ సినిమాతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజుకి ఎదగాలని చూస్తుంది.
సినిమాల విషయం పక్కన పెడితే, బ్లూ డ్రెస్ వేసుకున్న రష్మిక మండన్నా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa