వైష్ణవ్‌తేజ్ హీరోగా నటించిన సినిమా 'రంగ రంగ వైభవంగా'. ఈ సినిమాకి గిరీశయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 2న థియేటర్లో రిలీజైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్‌ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీ.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు.