నటసింహం నందమూరి బాలకృష్ణ గారి సూపర్ హిట్ టాక్ షో "అన్ స్టాపబుల్ విత్ NBK 2" సీజన్ కి సంబంధించిన టీజర్ రేపు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు అక్టోబర్ 4వ తేదీన ఈ ప్రోగ్రాం టీజర్, విజయవాడలో విడుదల కాబోతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్ స్టాపబుల్ విత్ NBK 2 ప్రొమోషనల్ కంటెంట్ ను డైరెక్ట్ చేసారు. త్వరలోనే ఈ ప్రోగ్రాం తెలుగు ఓటిటి ఆహా లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుంది.