అల్లరి నరేష్, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". నవంబర్ 11వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి లచ్చిమి అనే లిరికల్ సాంగ్ యొక్క ప్రోమో విడుదలవ్వగా, ఈ రోజు సాయంత్రం 05:05 గంటలకు పూర్తి లిరికల్ వీడియో విడుదల కాబోతుంది. ఈ పాటను యంగ్ హీరో నితిన్ లాంచ్ చెయ్యనున్నారు.
హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఏఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa