శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా 'అల్లూరి'. ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కయ్యదు లోహర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.