శ్రీసింహా హీరోగా నటించిన సినిమా 'బాగ్ సాలే'. ఈ సినిమాకి ప్రణీత్ సాయి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నేహా సొలంకి హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.ఈ సినిమాలో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ నిర్మించాయి.