ప్రముఖ సినీ దర్శకుడు గుణశేఖర్ ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది. రవి ప్రక్యతో ఆయన కూతురు నీలిమ నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.గుణశేఖర్ కూతురు నీలిమ సినిమాలంటే ఆసక్తి. దీంతో నిర్మాతగా మారారు. తన తండ్రి నటించిన 'రుద్రమదేవి' చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించింది. ఇప్పుడు 'శాకుంతలం' చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.