ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు డా.సి.నారాయణరెడ్డి సాహిత్య పురస్కారం లభించింది. శుక్రవారం యువ కళావాహిని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాంతా బయోటెక్స్ అధినేత పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి పాల్గొని సుద్దాల అశోక్‌తేజను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాహిత్యంలో సినారె, సుద్దాల అశోక్ తేజ దిగ్గజాలన్నారు.