హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ అందాల ఆరబోతలో హద్దులు దాటారు. తాజా ఫోటోలలో హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తున్నారు. శ్రద్ధా క్లీవేజ్ అందాలతో మత్తెక్కిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా సినిమాలు చేయని శ్రద్దా దాస్.. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో తెలుగులో శ్రద్ధా మంచి గుర్తింపు సాధించారు. శ్రద్ధా దాస్ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళ భాషలలో నటిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.
Stylish #ShraddhaDas @shraddhadas43 pic.twitter.com/1epfFEgz6v
— Only Heroines (@OnlyHeroines) October 7, 2022