కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన సినిమా 'ప్రిన్స్'. ఈ సినిమాకి తెలుగు డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మరియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకే థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది.ఈ సినిమా దీపావళి కానుకగా ఈనెల 2న రిలీజ్ కాబోతుంది.