హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్‌లు తాము కవల పిల్లలకు తల్లిదండ్రులైనట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దర్శకుడు విఘ్నేష్‌ని నాలుగు నెలల కిందటే పెళ్లాడింది నయనతార. వారు తమ కుమారులకు ఉయిర్ మరియు ఉలగమ్ అని పేర్లు పెట్టారు.మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలతో మంచినంతా కలుపుకుని ఇద్దరు బిడ్డలు మాకు కలిగారు అని తెలిపారు. .