డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా కృతి శెట్టి పింక్ డిజైనర్ శారీలో గుభాళించే గులాబీ లాగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. కృతి శెట్టి ఈ శారీలో చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. నిలువెత్తు అందం చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.