కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించారు. నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేశారు ఆమె. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు ఆమె. ఆ తరువాత తమిళ్, తెలుగు చిత్రాలు కూడ నటించేందుకు సిద్ధమయ్యారు.`మహానటి`గా తెలుగు తెరపై తనదైన ముద్ర వేసుకున్న కీర్తిసురేష్ కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది. అందుకేనేమో అందాలను ప్రదర్శించడంలో హద్దులు చెరిపేస్తుంది. ఇటీవల కాలంలో ఆమె డోస్ పెంచుతూ ఫోటో షూట్‌కి పోజులిస్తుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. బౌందరీలు బ్రేక్ అయ్యేలా కెమెరాకి పోజులిచ్చింది.అవకాశాల కోసం తాను బోల్డ్ గా మారాల్సి వస్తుంది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు పోజులివ్వాల్సి వస్తుంది. మేకర్స్ ని ఆకర్షించేందుకు తాను కూడా గ్లామర్ రోల్స్ చేసేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇటీవల హాట్ హాట్ ఫోటోలు పంచుకుంటూ ఆకర్షిస్తుంది.
#KeerthySuresh pic.twitter.com/JvhoZLmjy6
— Actress gallery (@Actressgaller18) October 9, 2022