నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేసిన షో 'అన్ స్టాపబుల్'. ప్రముఖ తెలుగు ఓటిటి 'ఆహా'లో ఈ షో అలరించింది. తాజాగా 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 రాబోతుంది. ఈ 'అన్‌స్టాపబుల్ 2' షోకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రారంభం కానుంది. ఈ షో ఎపిసోడ్ అక్టోబర్ 14న ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు.