ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ సంస్థ చేతికి "కబ్జ" డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్..??

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 11:41 AM

కన్నడ చిత్ర పరిశ్రమ నుండి రాబోతున్న మరొక ప్రెస్టీజియస్ పాన్ ఇండియా కంటెంట్ "కబ్జ". విలక్షణ నటుడు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో శ్రేయా శరణ్ హీరోయిన్ గా నటిస్తుంది.


తాజా సమాచారం ప్రకారం, 7భాషలలో విడుదల కాబోతున్న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందని టాక్. ఐతే, అఫీషియల్ కన్ఫర్మేషన్ రావలసి ఉంది.


R చంద్రు ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై R చంద్ర శేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com