మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం తర్వాత నటిగా సినిమాలు చేయడం లేదు. నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. తాజాగా ఆమె టర్కీలో స్నేహితులతో కలిసి బికినీలో బీచ్ ఒడ్డున సెల్ఫీలు దిగింది. నిహారిక ఫ్రెండ్ ఒకరు ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, నిహారిక రిప్లై ఇచ్చింది. నిహారిక బికినీలో కనిపించడం ఇదే ఫస్ట్ టైం కావడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.