ఈషా రెబ్బాతెలుగులో హీరోయిన్ మెప్పించింది. చిన్న చిత్రాల్లో మెరిసి మెప్పించిన ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ భామ గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని కనువిందు చేస్తుంది. అందాలు ఆరబోస్తూ వారికి విందు భోజనం పెడుతుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ చెన్నై బేస్డ్ మేగజీన్ కోసం రెచ్చిపోయింది. రెచ్చగొట్టే పోజులిచ్చింది. `ప్రొవోక్` అనే మేగజీన్ కవర్ పేజ్‌పై మెరిసింది ఈషా. పిచ్చెక్కించే పోజులిస్తూ దుమారం రేపింది. దీన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ఈషా. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.