సమంత సినిమాల్లోని డైలాగ్స్‌ను అనుకరిస్తూ డబ్‌స్మాష్‌లతో ఫేమస్ అయి, అచ్చం సమంతలానే చేస్తుందంటూ నెటిజన్ల మన్ననలు పొందిన అషురెడ్డి, బిగ్‌బాస్ సీజన్ 3తో మరింత ఫేమస్ అయింది. ఈ మధ్య బుల్లి తెర షోల్లో బాగా సందడి చేస్తున్న ఈ క్యూటీ మరింత ఫేమస్ అయ్యేందుకో లేక తాను కూడా బోల్డ్ అనిపించుకునేందుకో రామ్ గోపాల్ వర్మ క్యాంపుకు వెళ్లింది. అక్కడ అమ్మడి ని ఓ వెరైటీ యాంగిల్ లో ఫోటో తీసిన వర్మ, ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అషు రెడ్డి ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేసే ఈ అమ్మడి తాజా ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.
#Ashureddy pic.twitter.com/LTsWuZladT
— Actress gallery (@Actressgaller18) October 13, 2022